SS: పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ఒడిశా భక్తుల పార్థి యాత్ర ముగింపు కార్యక్రమంగా ‘హృదయ వీణ’ భక్తి సంగీత కార్యక్రమం నిర్వహించారు. గణేశ ప్రార్థనతో ప్రారంభమైన కార్యక్రమంలో కృష్ణుడు, జగన్నాథుడు, రాముడు, విఠలుడిపై భక్తి గీతాలు, స్తోత్రాలు ఆలపించారు. పలు భాషల్లో సాగిన సంగీత ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది.
ఆంధ్రప్రదేశ్
భక్తి సంగీతంతో ఒడిశా భక్తుల పార్థి యాత్ర ముగింపు


