ATP: అనంతపురం కలెక్టరేట్ లోని రెవిన్యూ భవన్ లో సోమవారం "ప్రజా సమస్యల పరిష్కార వేదిక" నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్ ప్రజా ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల ఆర్జీలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ వేదికలో డిఆర్ఓ మలోల, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఆనంద్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
అర్జీలు స్వీకరించిన జాయింట్ కలెక్టర్


