MBNR: మహమ్మదాబాద్ మండలం చిన్నాయపల్లి నుంచి మంగం పేట్‌తండా వరకు దాదాపు మూడు కిలోమీటర్ల మేర బేటీ రోడ్డుకు కంకర పరచి రెండేళ్లు అవుతోంది. రోడ్డుకు రూ. 1.35 కోట్లు ఎస్‌డీఎఫ్ నిధులు మంజూరుయ్యినప్పటీకి పనులు పూర్తిచేయలేదు. దీంతో వాహనదారులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు రోడ్లను పూర్తి చేయాలని కోరుతున్నారు.
తెలంగాణ
కంకర రోడ్లతో వాహనదారుల ఇబ్బందులు


