SDPT: జిల్లాలోని హుస్నాబాద్ పట్టణంలో హనుమాన్ నగర్‌లో దారుణం జరిగింది. భర్త వెంకటేశం(61)ను రోకలిబండతో కొట్టి భార్య రాజమని హతమార్చింది. ఆసిఫాబాద్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్‌గా భర్త వెంకటేశం పనిచేస్తున్నాడు. సీనియర్ ఏఎన్ఎంగా భార్య రాజమణి పనిచేస్తుంది. ఈ నెలలో సీటీవో వెంకటేశం పదవీవిరమణ చేయాల్సి ఉండేది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
భర్తను రోకలిబండతో కొట్టి చంపిన భార్య


