ATP: మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి సతీమణి కీ.శే. పల్లె ఉమా జయంతి సందర్భంగా రాప్తాడు మండలం ప్రసన్నాయనపల్లి పల్లె వ్యవసాయ క్షేత్రంలోని ఆమె ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె సేవలను, మానవతా విలువలను, కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని స్మరించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
పల్లె ఉమా జయంతి.. ఘనంగా నివాళులు


