ATP: గవర్నర్ కోటాలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ అంగన్‌వాడీ సంఘం అధ్యక్షురాలు దళవాయి రమాదేవి పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిసింది. సీఎం చంద్రబాబు ఆమెకు ఈ అవకాశం కల్పించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలోఅధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్సీ అభ్యర్థిగా దళవాయి రమాదేవి!


