VKB: తాండూరు మండలం జినుగుర్తిలోని ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్‌కు ఈనెల 30న కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి రానున్నారు. ఉదయం 10:30 గంటలకు మల్టీ పర్పస్ ఆడిటోరియం, ఓఎన్‌జీసీ ట్రీట్‌మెంట్ ప్లాంట్, మట్టి పరీక్షల ప్రయోగశాల, గోశాల ఫామ్ వర్కర్స్, ఆచార క్వార్టర్స్‌కు ప్రారంభోత్సవం చేయనున్నారు.
తెలంగాణ
జిల్లాకు రానున్న కేంద్ర, రాష్ట్ర మంత్రులు


