ATP: అనంతపురంలోని సెంట్రల్ యూనివర్సిటీలో 2026-27 విద్యా సంవత్సరానికి ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, ఎమ్మెస్సీ జెనోమిక్ సైన్సెస్, ఎంసీఏ కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి. కొత్త కోర్సుల్లో ఒక్కొక్క ప్రోగ్రాంకు 15సీట్లు భర్తీ చేస్తున్నారు. ప్రతి ప్రోగ్రామ్‌లో ప్రతిభ కనబరిచే విద్యార్థికి కోర్సు ఫీజులో 20% రాయితీ ఇస్తున్నట్లు వీసీ ప్రొ. ఎస్‌ఏ కోరి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
అందుబాటులోకి కొత్త కోర్సులు: వీసీ


