KMR: ఎల్లారెడ్డి మాజీ MLA జాజాల సురేందర్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. KMRలోని ఆయన స్వగృహంలో పోలీసులు గృహనిర్బంధం చేశారు. పేద బిడ్డలకు ఆసరాగా ఉన్న కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందన్నారు. దీనిని నిరసిస్తూ లింగంపేట పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో సోమవారం భారీ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించ తలపెట్టామన్నారు.
తెలంగాణ
మాజీ ఎమ్మెల్యే సురేందర్ హౌస్ అరెస్ట్..!


