హైదరాబాద్: 28°C
తెలంగాణ

అభయపద ఆసుపత్రిలో చికిత్సపై ఆరోపణలు

MBNR: మహబూబ్‌నగర్‌లోని అభయపద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పాండురాయ గౌడ్ మృతి చెందారు. రూ. 3.75 లక్షలు వసూలు చేసి స్టెంట్ వేసి ఇంటికి పంపించారని, అనంతరం పరిస్థితి విషమించి మృతి చెందారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.