HNK: రాష్ట్రంలో పాలకులు మారినా పోలీసుల నిర్బంధాలు మాత్రం ఆగడం లేదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మారెడ్డి ఆరోపించారు. సీఎం పర్యటన నేపథ్యంలో హన్మకొండలోని ఆమెతో పాటు బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్‌రెడ్డిని ఆదివారం పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామంటే అరెస్టులు చేయడం సరికాదని అన్నారు.
తెలంగాణ
పాలకులు మారినా నిర్బంధాలు ఆగలేదు.


