MBNR: జడ్చర్ల మైసమ్మ దేవాలయంలో నాగుల పంచమి సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాగదేవతకు పాలు, పండ్లు, పూలు సమర్పించి అభిషేకాలు చేశారు. సంతానం, ఆరోగ్యం, కుటుంబ క్షేమం కోసం భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు.
తెలంగాణ
జడ్చర్లలో ఘనంగా నాగుల పంచమి వేడుకలు


