హైదరాబాద్: 28°C
తెలంగాణ

బోనాల వేడుకల్లో BJP స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్

HYD: జుబ్లీహిల్స్, సికింద్రాబాద్ పరిధిలో ఆదివారం ఫలహరం బండ్ల ఊరేగింపు అంగరంగా వైభవంగా జరిగాయి. వేడుకల్లో ముఖ్య అతిథిగా BJP స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ జూటూరు కీర్తిరెడ్డి పాల్గొన్నారు. అడ్డగుట్ట వడ్డెర బస్తిలో ఉన్న రేణుక ఎల్లమ్మ ఆలయం, టీచర్స్ కాలనీలో పహార బండి వేడుకల్లో పాల్గొని సినీ నటుడు జగదీశ్ ప్రతాప్‌తో కలిసి ప్రత్యేక పూజలు చేశారు.