హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం

SKLM: రణస్థలం మండలంలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఉమ్మడి జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు పిన్నింటి వెంకట భానోజీ నాయుడు సోమవారం ఇంటింటికి వెళ్లి వివరించారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, తల్లికి వందనం, దీపం-2, స్త్రీ శక్తి, అన్నదాత సుఖీభవ, ఎన్టీఆర్ వైద్య సేవ, 5 లక్షల ఇళ్ల మంజూరు తదితర పథకాల గురించి ప్రజలకు తెలియజేశారు.