KMM: వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ. 22,750, నాన్ ఏసీ మిర్చి ధర రూ. 17,000, అటు క్వింటా పత్తి ధర రూ. 9,200గా జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. ఈనెల 14న శుక్రవారంతో పోల్చితే ఏసీ మిర్చి ధర, నాన్ ఏసీ మిర్చి ధర స్థిరంగా కొనసాగుతుండగా, పత్తి మాత్రం రూ. 200 తగ్గినట్లు తెలిపారు.
తెలంగాణ
VIDEO: స్థిరంగా మిర్చి ధరలు..తగ్గిన పత్తి ధర


