KMR: నిజాంసాగర్ ప్రాజెక్టులోకి కొనసాగుతున్న వరద తగ్గుముఖం పట్టింది. సోమవారం ఉదయం ప్రాజెక్టు నీటి మట్టం 1405.00 అడుగు (17.802 టీఎంసీ)లకు గాను ఎగువ నుంచి 467 క్యూసెక్కుల నీరు వస్తుండడంతో 1400.80 అడుగుల (12.261 టీఎంసీలు) నీరు నిల్వ ఉన్నట్లు ప్రాజెక్టు ఏఈఈ సాకేత్ తెలిపారు. ప్రాజెక్టు నుంచి 200 క్యూసెక్కులు ఆవిరి నమోదు అవుతున్నట్లు ఆయన వెల్లడించారు.
తెలంగాణ
నిజాంసాగర్ ప్రాజెక్టు నీటి వివరాలు


