హైదరాబాద్‌లో అమెరికా కాన్సులేట్‌కు వచ్చిన వీసా దరఖాస్తుల పరిశీలనలో నకిలీ పాస్‌పోర్ట్ వ్యవహారం వెలుగుచూసింది. గచ్చిబౌలి పోలీసులు మోత్కుపల్లి లక్ష్మీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. వేర్వేరు పేర్లు, పుట్టిన తేదీలు, గుర్తింపు వివరాలతో పలు భారతీయ పాస్‌పోర్ట్‌లు పొందినట్లు గుర్తించారు. ఒక పాస్‌పోర్ట్‌కు సమర్పించిన నివాస ధృవీకరణ పత్రం కూడా నకిలీదిగా తేలింది.
తెలంగాణ
హైదరాబాద్‌లో బయటపడ్డ పాస్‌పోర్ట్ మోసం


