హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతుల సాగునీటి కష్టాలపై ఎర్రబెల్లి పరిశీలన

WGL: పర్వతగిరి మండలం మోత్యతండాలో రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యలను తెలుసుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు BRS పీ ఫేజ్‌–1కాలువను నేడు పరిశీలించారు. కాలువ ద్వారా సాగునీరు అందుతున్న తీరును పరిశీలించి, రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సాగునీటి ఇబ్బందులను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరారు.