ఖమ్మం ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ రైతు మార్కెట్లో సోమవారం కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. కేజీ టమాటా రూ. 24, వంకాయ 50,బెండకాయ 20,పచ్చిమిర్చి 56, కాకర 36, బోడకాకర 160, బీరకాయ 40, సొరకాయ 16,దొండకాయ 36, గోరుచిక్కుడు 40, క్యాబేజీ 36, ఆలుగడ్డ 20, క్యారెట్ 40, బీన్స్ 110, క్యాప్సికం 60, ఉల్లిగడ్డలు 50,కోడిగుడ్లు (12) రూ. 90గా ఉన్నాయని ఎస్టేట్ అధికారి శ్వేత తెలిపారు.
తెలంగాణ
నేటి కూరగాయల ధరలు ఇలా.!


