VKB: హల్ద్వానీ ఘటనకు నిరసనగా నేడు సాయంత్రం 4:00 గంటలకు జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ మార్చ్ & సత్యాగ్రహం జరగనుంది. ఎన్టీఆర్ చౌరస్తా నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు సాగే ఈ ర్యాలీలో పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని జిల్లా కాంగ్రెస్ పిలుపునిచ్చింది.
తెలంగాణ
వికారాబాద్‌లో నేడు కాంగ్రెస్ నిరసన మార్చ్


