MLG: కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో సోమవారం ములుగు జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించనున్నారు. కేటీఆర్ ఆదేశాల మేరకు కార్యక్రమాలు చేపడుతున్నట్లు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు తెలిపారు. అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
తెలంగాణ
నేడు కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌పై బీఆర్‌ఎస్ ధర్నా


