PDPL: రామగుండం కార్పొరేషన్‌లో పదవుల కేటాయింపుపై కాంగ్రెస్ సమావేశం రసాభాసగా మారింది. AICC పరిశీలకుడు దీపక్ రాథోడ్ అర్హులంతా దరఖాస్తు చేసుకోవాలని సూచించగా, ఓ విద్యార్థి నాయకుడు తనకు అనుకూలమైన వారికే అవకాశం ఉంటుందంటూ వ్యాఖ్యానించినట్లు సమాచారం. దీంతో కార్పొరేటర్లు, నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో AICC నేతలు వెళ్లిపోయారు.
తెలంగాణ
రామగుండం కాంగ్రెస్ సమావేశంలో ఉద్రిక్తత


