హైదరాబాద్: 28°C
తెలంగాణ

పంటల సర్వేకు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

మంచిర్యాల: లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని వివిధ మండలాల్లో క్రాప్ సర్వేకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాల్లో రైతులు వరిని తగ్గించి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేశారు. గతంలో రైతులు వేసిన పంటలను ఏఈఓలు ఆన్లైన్లో నమోదు చేసేవారు. వారి స్థానంలో ప్రతి గ్రామానికి వాలెంటరును నియమించారు.