KNR: గడిచిన 24 గంటల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. పెద్దపల్లి జిల్లా మల్యాలపల్లిలో 15.8, ఆర్జీ-11 8 ఇన్‌క్లైన్ కాలనీలో 13.8 మి.మీ వర్షపాతం నమోదైంది. జగిత్యాల జిల్లా మల్లాపూర్‌లో 18.5 మి.మీ వర్షం కురిసింది. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో 11, కొత్తపల్లి-8 మి.మీ, రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో 5.5 మి.మీ వర్షపాతం నమోదైంది.
తెలంగాణ
ఉమ్మడి జిల్లా వర్షపాతం వివరాలు!


