KMR: శ్రావణమాసం సందర్భంగా మొదటి సోమవారం పిట్లం శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో శివయ్యకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఉదయం నుంచే పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. సాంప్రదాయ దుస్తులు ధరించిన భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
తెలంగాణ
VIDEO: రాజరాజేశ్వర ఆలయంలో భక్తుల సందడి


