హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈ నెల 19న గెస్ట్ ఫ్యాకల్టీకి ఇంటర్వ్యూలు

NZB: TU ఇంజనీరింగ్ కళాశాలలో B.Tech(CSE), B.Tech(CSE-AI) బ్రాంచ్‌లలో 12 గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు ఈ నెల 19న ఉదయం 11గం.లకు పరిపాలన భవనంలో అధికారులు నిర్వహించనున్నారు. అర్హత, అనుభవం, రోస్టర్లు తదితర వివరాలను www.telanganauniversity.inలో పొందుపరిచారు. అభ్యర్థులు ఒరిజినల్ పత్రాలతో పాటు 2 సెట్ల జిరాక్స్ కాపీలు తీసుకెళ్లాల్సి ఉంటుది.