హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో తేలికపాటి వర్షపాతం నమోదు

BHNG: జిల్లాలో వివిధ ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా సల్కర్ పేట, నవాబ్ పేటలో 3.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మహబూబ్‌నగర్ 2.5 మి.మీ, జడ్చర్ల 2.0 మి.మీ, పారుపల్లి 1.3 మి.మీ, మచన్ పల్లి, భూత్పూర్ 0.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యాయి. మిగతా ప్రాంతాల్లో వర్షం కురవలేదు.