హైదరాబాద్: 28°C
తెలంగాణ

దోమడుగు గ్రామంలో ప్రీమియర్ లీగ్

SRD : దోమడుగు గ్రామంలో యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు దోమడుగు ప్రీమియర్ లీగ్ (DPL) నిర్వహించనున్నారు. 16 జట్లు పాల్గొననున్న ఈ టోర్నీలో 50కి పైగా మ్యాచ్‌లు జరగనున్నాయి. స్థానిక యువతలోని క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు DPL వేదికగా నిలవనుందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో గుమ్మడిదల మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్ ఉన్నారు.