హైదరాబాద్: 28°C
తెలంగాణ

కుమ్మరి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి మాతృవియోగం

నల్గొండ (M) కొత్తపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆమంచి రాజలింగం తల్లి బుచ్చమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె మృతి పట్ల కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు సంతాపం వ్యక్తం చేశారు.కొత్తపల్లి గ్రామంలో అంతిమయాత్ర నిర్వహించిన అనంతరం NLG పట్టణంలోని వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.