హైదరాబాద్: 28°C
తెలంగాణ

గిరిజన గురుకులాల్లో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

SRPT: జిల్లాలో ఉన్న గిరిజన గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో పార్ట్ టైం ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని గురుకులాల రీజినల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ తెలిపారు. అర్హులు ఈనెల 22 సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. డిగ్రీ లెక్చరర్లు-3, జూనియర్ లెక్చరర్లు-9, పీజీటీ-4, టీజీటీ-3 పోస్టులు ఉన్నట్టు తెలిపారు.