MDK: మెదక్ చారిత్రక ఖిల్లా విశిష్టతను విస్తృతంగా ప్రచారం చేసేందుకు రూపొందించిన ప్రత్యేక తపాలా కవరును కార్మిక, ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి నేడు ఆవిష్కరించనున్నారు. జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆధ్వర్యంలో పర్యాటకాభివృద్ధి చర్యల్లో భాగంగా, ఈ కోట ప్రాశస్త్యాన్ని పర్యాటకులకు తెలియజెప్పేలా దీనిని విడుదల చేస్తున్నారు.
తెలంగాణ
మెదక్ కోటపై ప్రత్యేక తపాలా కవరు ఆవిష్కరణ


