హైదరాబాద్: 28°C
తెలంగాణ

నాగార్జున సాగర్ నీటిమట్టం వివరాలు

NLG: నాగార్జునసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం ఇవాళ 526 అడుగులకు చేరుకుంది. ప్రస్తుత నీటి నిల్వ 161.0148 టీఎంసీలుగా ఉందిని ప్రాజెక్ట్ అధికారులు వెల్లడించారు. డ్యాం నుంచి మొత్తం 7,240 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. మెయిన్ పవర్ హౌస్ ద్వారా 5,276 క్యూసెక్కులు, SLBC ద్వారా 1,800 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.