హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళలకు ఉచిత ఎంబ్రాయిడరీ డిజైనింగ్ శిక్షణ

MLG: SBI RSETI ఆధ్వర్యంలో ఎటూరునాగారంలో మహిళలకు ఉచిత ముగ్గు ఎంబ్రాయిడరీ డిజైనింగ్ శిక్షణ తరగతులు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. SC, ST, BC, OC, మైనార్టీ మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఆధార్, కుల, 10వ తరగతి సర్టిఫికెట్, బ్యాంక్ పాస్‌బుక్, రెండు ఫొటోలతో రావాలని నిర్వాహకులు తెలిపారు. వివరాలకు 9441304661ను సంప్రదించాలన్నారు.