హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: గ్రీన్ ఫీల్డ్ హైవే అందాలు చూసొద్దామా..!

VZM: విశాఖ - రాయపూర్ గ్రీన్ ఫీల్డ్ హైవే అందాలు ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తున్నాయి. ఎత్తయిన పచ్చని కొండలు, మధ్యలో టన్నెల్స్‌తో చూడటానికి ఆహ్లాదకరంగా ఉన్నాయి. సాలూరు లేదా పాచిపెంట నుంచి మాతుమూరు గ్రామం వద్ద హైవేకు చేరుకొని అటు విశాఖ, ఇటు అరకు వెళ్లవచ్చు, మాతుమూరు నుంచి కొద్ది కిలోమీటర్ల దూరంలో పెద్ద టన్నెల్ చూడటానికి ప్రత్యేక ఆకర్షణగా ఉంది. ఈ రహదారి ఇంకా ప్రారంభం కాలేదు.