హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యుత్ షాక్‌తో రైతు మృతి..!

ప్రకాశం: పామూరు(M) తిరగలిదిన్నె గ్రామంలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. పొలం దగ్గర మోటర్ వేయడానికి వెళ్లి విద్యుత్ షాక్ తగిలి పొట్ల రాజు అనే రైతు మృతి చెందాడు. జొన్న పైరపు నీళ్లు వేసేందుకు వెళ్లి విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. ఈ సంఘటనపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.