ELR: ద్వారక తిరుమల మండలం జి. కొత్తపల్లి గ్రామంలో అమ్మవారికి గ్రామ ఆడపడుచులు అమ్మవారికి సారె సమర్పించారు. కార్యక్రమంలో భాగంగా ఆలయ కమిటీ ఉదయం అమ్మవారికి కుంకుమ పూజలు అభిషేకలు నిర్వహించగా అమ్మవారిని పలు రకాల కూరగాయలతో అలంకరణ చేశారు. అనంతరం భక్తులు క్యూ లైన్‌లో నిలబడి అమ్మవారికి చీర గాజులు సమర్పించి కానుకలు, మొక్కుబడులు చెల్లించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
అమ్మవారికి సారె సమర్పణ


