హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ధర్నాకు కార్మికులు జయప్రదం చేయాలి'

W.G: ఆకివీడు గౌడ కమ్యూనిటీ హాల్‌లో సమావేశం నిర్వహించారు. జిల్లా ఉపాధ్యక్షులు కడలి పాండు మాట్లాడుతూ.. ఈ నెల 26వ తేదీన భీమవరం ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాకు కల్లుగీత కార్మికులు అధిక సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మామిడి శెట్టి సత్యనారాయణ, సనగర వెంకటేశ్వరరావు, వంక సత్యనారాయణ, నిచ్చెన కొలన కృష్ణ పాల్గొన్నారు.