NGKL: పాలమూరు సాహితీ దిగ్గజం పోల్కంపల్లి శాంతాదేవికి ‘పాకాల యశోదారెడ్డి పురస్కారం-2026’ లభించింది. గురుకుల కళాశాలలో జరిగిన సాహిత్య సదస్సుకు హాజరుకాలేకపోవడంతో మహిళా సాహిత్య సంస్థ ప్రతినిధులు వనపర్తిలోని ఆమె నివాసానికి వెళ్లి శాలువా, మెమెంటో, నగదు బహుమతి అందజేశారు. యశోదారెడ్డి పేరిట పురస్కారం రావడం ఆనందంగా ఉందని శాంతాదేవి తెలిపారు.
తెలంగాణ
‘పాకాల యశోదారెడ్డి’ సాహితీ పురస్కారం


