హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటి నుండి జూనియర్ డాక్టర్ల ఆందోళన ఉద్ధృతం

SKLM: జూనియర్ వైద్యుల స్టైపెండ్ సవరణపై ప్రభుత్వం నుంచి సంతృప్తికరమైన హామీ రాకపోవడంతో ఆందోళనను మరింత ఉద్ధృతం చేయనున్నట్లు ఏపీ జూడా నేతలు తెలిపారు. సోమవారం నుంచి అత్యవసర, ఐసీయూ సేవలను కూడా బహిష్కరిస్తామని ఏపీ జూడా జిల్లా అధ్యక్షుడు డా. డి. శశిభూషణ్ రెడ్డి, ఉపాధ్యక్షుడు డా. జి. సతీష్, డా. సమీన్ ప్రకటించారు. అంతా పాల్గొనాలని కోరారు.