KRNL: విద్యుత్ అభివృద్ధి పనుల్లో భాగంగా నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని కర్నూలూ టౌన్ డివిజన్ ఈఈ టి.శేషాద్రి ఒక ప్రకటనలో తెలిపారు. ఈమేరకు ఇవాళ బళ్లారిరోడ్ సెక్షన్ పరిధిలో ఉదయం 8 గంటల నుండి మద్యాహ్నం 3 వరకు డీమార్ట్ ఏరియా, నిర్మలనగర్, గీతానగర్, కృష్ణారెడ్డినగర్, శ్రీనివాసనగర్, రాజభోజనం ప్రాంతాల్లో కరెంట్ కోత ఉంటుందని ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం


