హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భోగాపురం ఎయిర్‌పోర్టుకు తొలి విమానం

ASR: భోగాపురం ఎయిర్‌పోర్టులో విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌ నుంచి బయలుదేరిన తొలి విమానం భోగాపురం విమానాశ్రయంలో విజయవంతంగా ల్యాండ్ అయింది. దీంతో భోగాపురం ఎయిర్‌పోర్టులో విమాన రాకపోకలకు అధికారికంగా ప్రారంభంయ్యాయి. మరికాసేపట్లో భోగాపురం నుంచి హైదరాబాద్‌కు తొలి విమానం బయలుదేరనుంది. దీంతో ఉత్తరాంధ్ర విమాన ప్రయాణికుల ఎన్నో ఏళ్ల ఎదురుచూపులకు తెరపడినట్లయింది.