ELR: 16వ నంబరు జాతీయ రహదారిపై దెందులూరు వద్ద వంతెనపై ద్విచక్రవాహనం అదుపుతప్పడంతో పోలవరం మండలం ఎడ్లగూడెం గ్రామానికి చెందిన వారా నాని దుర్మరణం చెందారు. అదృశ్యమైన సురేశ్ అన్న కుమార్తె ఆచూకీ కోసం నాని విజయవాడ వెళ్లారు. స్వగ్రామానికి తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో బైక్ అదుపుతప్పడంతో తీవ్రగాయాలపాలై నాని మృతి చెందాడని ఎస్సై డి.వెంకట్ కుమార్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి


