హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉద్యాన వర్సిటీ.. గడువు పెంపు

WNP: శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన వర్సిటీ పరిధిలో నాలుగేళ్ల బీఎస్సీ (హార్టికల్చర్) ప్రవేశాలకు బైపీసీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు మోజర్ల అసోసియేట్ డీన్ డాక్టర్ వీణ జోషి తెలిపారు. మోజర్లలో మొత్తం 100 సీట్లలో 80 రెగ్యులర్, 20 సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు ఉన్నాయన్నారు. ఈనెల 29లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.