హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడే దరఖాస్తులకు చివరి తేదీ

TPT: ఏర్పేడు వద్ద ఉన్న IISER తిరుపతిలో రీసెర్చ్ అసోసియేట్ -01 పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం పేర్కొంది. Ph.D డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని తెలియజేశారు. ఇతర వివరాలకు https://www.iisertirupati.ac.in/jobs/advt_622026/ వెబ్ సైట్ చూడాలని సూచించారు. దరఖాస్తులకు చివరి తేదీ ఆగస్టు 17గా వెల్లడించారు.