KKD: రాజమహేంద్రవరంలో మెడికో ప్రియాంక మృతి నేపథ్యంలో ఆమెకు నివాళులు అర్పించేందుకు తమ కళాశాల విద్యార్థినులను పంపాలని మాజీ ఎంపీ మార్గాని భరత్ కోరినట్లు సాయి నర్సింగ్ కళాశాల అధినేత డీవీ సుబ్బారావు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి విద్యార్థినులను పంపిన విషయం తనకు తెలియదని, తనను సంప్రదించకుండానే ప్రిన్సిపాల్ వారిని పంపారని ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'ఆ విషయం నాకు తెలియదు'


