హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రశాంతంగా ముగిసిన టెట్ పరీక్ష

PLD: జిల్లాలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో ఐదు కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు ఉదయం 730 మందికి 651 మంది, సాయంత్రం 818 మందికి 740 మంది హాజరయ్యారు. పరీక్ష ప్రశాంతంగా ముగియడంతో DEO పీబీజే రామారావు సిబ్బందిని అభినందించారు. పరీక్ష నిర్వహణకు సహకరించిన కేంద్రాల నిర్వాహకులు, ప్రభుత్వ శాఖల సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.