హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గోరంట్లలో అభివృద్ధి పనులకు భూమిపూజ

SS: గోరంట్లలో సోమవారం అభివృద్ధి పనులకు భూమిపూజ నిర్వహించనున్నారు. మంత్రి సవిత భర్త, టీడీపీ సీనియర్ నాయకులు వెంకటేశ్వరరావు చేతుల మీదుగా ఉదయం 10 గంటలకు మల్లాపల్లి-కలగేరి రహదారికి రూ.1.40 కోట్లు, హిందూపురం మెయిన్‌రోడ్డు-బుగానిపల్లి మార్గానికి రూ.2.58 కోట్లతో పనులు ప్రారంభిస్తారు.