NLR: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరికొన్ని గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో తేలికపాటి వర్షాలు


