హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చనిపోతూ పలువురికి ప్రాణం పోసిన టీచర్

SKLM: రాగోలు జెమ్స్ ఆస్పత్రిలో బ్రెయిన్ డెడ్ అయిన 37 ఏళ్ల ఉపాధ్యాయురాలు డి. దేవికారాణి అవయవాలను దానం చేసి కుటుంబ సభ్యులు పలువురికి పునర్జన్మనిచ్చారు. వైద్యుల కౌన్సెలింగ్ తర్వాత కుటుంబ సభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం దాత కుటుంబాన్ని MLA శంకర్ అభినందించి, సత్కరించారు. అవయవదానం ఎందరో జీవితాల్లో వెలుగులు నింపు తుందని కొనియాడారు.