హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిందరవందరగా రెవెన్యూ రికార్డులు

VZM: మెరకముడిదాం తహసీల్దార్ కార్యాలయానికి ఎదురుగా ఉన్న పాత ట్రెజరీ భవనంలో రైతుల భూములకు సంబంధించిన విలువైన రెవెన్యూ రికార్డులు చిందరవందరగా పడి ఉన్నాయి. భవనం శిథిలావస్థకు చేరడంతో తాళం వేసిన అధికారులు, రికార్డుల భద్రతను పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విలువైన పాత రికార్డులను వెంటనే భద్రపరచాలని ప్రజలు కోరుతున్నారు.